APTF KNL:
కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ డీఈఓ శ్రీ రంగారెడ్డి గారిని , డోన్ ఉప విద్యాధికారి శ్రీ షంషుద్దీన్ గారిని మరియు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పాల్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ. కమలాకర్ రావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. మాధవ స్వామి, ఎస్. ఇస్మాయిల్ ఏపిటిఎఫ్ నాయకులు మరి యానందం, రామకృష్ణయ్య, శేషాచలం ,స్వామినాథ మ్, శ్రీ రాములు, లాన్సి నాగభూషణం, రామ్మోహన్, గఫార్, మద్దిలేటి, పెద్ద స్వామి, తిమ్మప్ప,శ్రీనివాస రెడ్డి, రాఘవరెడ్డి, నరేంద్ర , హబీబుల్లా, లింగేశ్వర రెడ్డి, శేషశయనారెడ్డి, సురేష్ , సుబ్బరాయుడు,బనగానపల్లి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దస్తగిరి తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
కర్నూలు జిల్లా నూతన డి ఈ ఓ శ్రీ. డా.రంగారెడ్డి గారు
డోన్ డిప్యూటీ డి.ఈ.వో డా. షంశుద్దిన్ గారు
0/0 DEO ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ -1 శ్రీ. పాల్ గారు