రైతు వ్యతిరేక చట్టాలకు 🚩వ్యతిరేకంగా , 🚩ప్రభుత్వరంగసంస్థల ప్రైవేటీకరణను🚩 ఆపేయాలని తలపెట్టిన భారత్ భంద్ లో పాల్గొని మద్దతు తెల్పుతున్న ఫెడరేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి కులశేఖర రెడ్డి గారు
రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా , ప్రభుత్వరంగసంస్థల ప్రైవేటీకరణను ఆపేయాలని తలపెట్టిన భారత్ బంద్ లో పాల్గొని మద్దతు తెల్పుతున్న ఫెడరేషన్ రాష్ట్రకార్యవర్గసభ్యుడు వెంకటసుబ్బయ్య.🚩🚩🚩
ఈరోజు శ్రీకాకుళం లో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా... నగర వీధుల్లో సాగిన ప్రజా సంఘాల ప్రదర్శన లో ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు సన్నశెట్టి రాజశేఖర్, రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి టెంక చలపతిరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1838)/AIFRTE విజయనగరం జిల్లా శాఖ
కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు జరుగుతున్న భారత్ బంద్ కు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాలో గల బొబ్బిలి కేంద్రంలో బొబ్బిలి- బలిజిపేట రోడ్డు ను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్1938/AIFRTE విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో దిగ్బంధించి నిరసన తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో APTF1938 విజయనగరం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పువ్వల ధనంజయ రావు గారు, కార్యకర్తలు పి రాజశేఖరం, ఎం సత్య నాయుడు, వెంకటరమణ కొద్ది మంది రైతులు , కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
నేడు భారత్ బంద్ కు మద్దతుగా APTF1938 నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ను రద్దుచేయాలని, కార్మికులు హక్కుల ను కాపాడాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ ఆపాలని మొదలగు అంశాలతో నిరసన కార్యక్రమం ను నెల్లూరు నగరంలో APTF1938 కార్య కర్తలు పాల్గొని నిర్వహించారు.
నల్ల వ్వవసాయచట్టల రద్దుచేయాలని,కార్పొరేట్లకు తాకట్టు పెట్టే కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా గూడూరు లో సాగిన భారత్ బంద్లో పాల్గోన్న ఏపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.మోహన్ దాస్,రాష్ట్ర కార్యదర్శి, యస్.చిరంజీవి, జిల్లా కార్యదర్శి బి.శివకుమార్, జిల్లా ఎన్నికల కమిటీ సభ్యులు పి.చంద్రశేఖర్, జిల్లా కౌన్సిలర్లు పి.శంకరయ్య, ఎస్.శ్రీధర్ రాజు,జి.సుధాకర్,రామమోహన్ తదితరులు