ఆనంతపురం:
ప్రైమరీ, యూపీ, హైస్కూల్ హెడ్డుమాస్టర్స్ కి IMMS,TMF, యాప్స్ లో ఫొటోస్ అప్లోడ్ చేయలేదని SHOW CAUSE నోటీస్ జారీ చేయడం పై APTF అభ్యంతరం తెలియజేసింది. షో CAUSE నోటీస్ వెంటనే ఉపసంహరించుకోవాలని DEO గారికి వినతి పత్రం అందజేసారు. జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, రవీంద్ర, రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి , కార్యనిర్వాహక సభ్యులు వరప్రసాద్,సత్య ప్రసాద్, శ్రీనివాస్ నాయక్,రమణారెడ్డి, నాగార్జున రెడ్డి, రమేష్ రెడ్డి, ప్రక్రుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.