డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ , విజయవాడ కార్యాలయంలో ఇంఛార్జి డైరెక్టర్ నిరంకుశ పాలన, మహిళా ఉద్యోగినిలపై వేధింపులు తదితర సమస్యలపై ఏపీ జెఏసి ఛైర్మన్, సెక్రెటరీ జనరల్, ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి గారలకు వినతిపత్రాన్ని అందజేస్తున్న SSC బోర్డు ఎన్జీవో మహిళా ఉద్యోగినిలు.