మే 9, 2022 నుండి విద్యార్థులకు ఫిట్నెస్ మరియు డిసిప్లెయిన్ వారీగా క్రీడలపై వేసవి శిక్షణా తరగతులు
✓ అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని, శిక్షణ పూర్తయ్యాక మండల స్థాయిలో టెస్ట్ లు టోర్నమెంట్స్ నిర్వహించాలని తాజా ఉత్తర్వులు Rc.No. ESE02-33/7/2022-SECY-SGF-CSE Date: 03/05/2022 విడుదల.
Click Here to Download Rc.No. ESE02-33/7/2022