పాఠశాల విద్యాశాఖలో కార్య నిర్వాహకులకు (CEOs, DEOs, DyEOs, APCSS, ASOs, APOs,...మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు, MIS కోఆర్డినేటర్ లకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు, ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ అసిస్టెంట్ లకు...మొదలగు...) కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కొరకు సూచనలతో ఉత్తర్వులు, షెడ్యూల్ తో Rc. No. 28022/1/2022 PLG-CSE dated: 20/05/2022 విడుదల.
👉 పూర్తి వివరాలు, మే 24 - జూన్ 8 వరకు షెడ్యూల్, ఉత్తర్వులు👇
Click Here to Downlead Rc. No. 28022/1/2022