2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల యొక్క ఆదాయపన్ను మినహాయింపు, గణన, స్లాబ్ రేట్స్, వచ్చిన మార్పులుపై అధికారిక సర్కులర్ 24/2022 జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ
December 07, 2022, circular no.24/2022
Taxpayer/STO/DTO/DDO లు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.....
1.DDO లు తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల సేవింగ్స్ వివరాలు అన్ని కూడా..12BB form లో తీసుకోవాలి, income tax లో మినహాయించి మిగిలిన వాటికి tax cut చేయాలి.. (page 14).
The DDO shall also ensure furnishing of the evidence or particulars in Form No. 12BB in
respect of deduction of interest as specified in Rule 26C read with section 192 (2D).
2.) HOUSE LOAN, లేదా HRA లలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించాలి.
3.) పని చేస్తున్న place ఇంటికి దూరంగా ఉంటే/ఇంట్లోలేకపోతే, HRA మాత్రమే Claim చేయాలి, (page-14).
i.
the deduction is allowed only in case of house property which is owned and is in the
occupation of the employee for his own residence. In case the house property is not
occupied by the employee in view of his place of the employment being at other place,
then his residence in that other place should not be in a building belonging to him.
3.) Topup loan 30000 వరకు చూపవచ్చు .proof submit చేయాలి..
4. Section 192(2D) with Rule 26C. Own house unte,
a.*Interest pay certificate
b.name, aadhar, pan card physical. compulsury తీసుకోవాలి*. (page 15)
5.)Form 24Q, (TDS ,,మే 31 లోపు ఎటువంటి పరిస్థితుల్లోనూ complete చేయాలి. ఆ తర్వాత 500/- per day. Penalties విధించ బడుతుంది. (Page 18).
6. ) ప్రతి DDO తన పరిధిలోని employees కి, tds certificate (Form-16) ని, విధి గా, డిజిటల్ signatures తో authentication చేసి ఇవ్వాలి. కానీ చాలా మంది DDO లు ఎవరికి కూడా DSC లేదు., లేకపోతే కొన్ని టెక్నికల్ problems రావచ్చు. (Page-23)
7.)DDO లు compulsury గా HRA evidence/proof.(FORM-12BB) .Employee నుండి తీసుకోవాలి. (page-24)
8.)income tax section ప్రకారం total Tax ఎంత deduct చేయాలి అనేది DDO గారె ఫైనల్... Here STO role is zero.. సో అందరూ సెంట్రల్ government సర్క్యులర్ (24/2022) క్షుణ్ణంగా చదవవలసినది....
9) ఏదైనా తప్పుగా CALCULATE చేస్తే, 271H ప్రకారం శిక్ష అర్హులు..(page-27)
10.) ఎవరినయినా LTC leave travel concessions, మీకు, మీ DDO ఇచ్చి ఉంటే మాత్రమే, 10(5) కింద మినహాయించు కోవాలి. (Page-41.)
10.)80DD మరియు 80U కింద మినహాయింపు కోరే self/ఫ్యామిలీ person with challenges , తమ తమ ఒరిజినల్ documents కలిగి ఉండాలి, Treatment/INSURANCE paper లు, /health insurence.. ect.. 80U కోసం latest disability %certification ఉండాలి...
#INCOME_TAX
Click Here to Download Circular on Incometax