APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » TRANSFERS 2022 » AP Teachers Transfers- Reapportion GO 187 Released

AP Teachers Transfers- Reapportion GO 187 Released

Posted by APTF 1938
» TRANSFERS 2022
» Saturday, 10 December 2022

  •  ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు విడుదల
  • వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు 
  • బదిలీల ప్రక్రియ 12 డిసెంబర్ నుండి జనవరి 12 వరకు
  • Min 0 Service - Max 8 Yrs
  • ప్రధానోపాధ్యాయులకు 05,  SA, SGT లకు O8.సంవత్సరాలు.లాంగ్ స్టాండింగ్.

  • పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేయాలి
  • ఉపాధ్యాయ బదిలీలు పాత ఉమ్మడి జిల్లాల జిల్లాల ప్రాతిపదికగానే జరుగుతాయి

పూర్తి వివరాలు ఉత్తర్వుల కాపీ Download Here


బదిలీల ఉత్తర్వుల కాపీ తెలుగులో 


బదిలీల కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు


S.No Shedule Task Imp Dates
1 వేకెన్సీ వివరాలు వెబ్ సైట్ లో ప్రదర్శన 12,13 డిశంబర్
2 బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం డిశంబర్ 14 నుండి 17 వరకు
3 బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్ డిశంబర్ 18,19 తేదీలు
4 సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన మరియు అబ్జక్షన్ లు అప్ లోడ్ చెయ్యడం డిశంబర్ 20 నుండి 22 వరకు
5 అన్ని రకాల అబ్జక్షన్లు పరిశీలన, ఫైనల్ చెయ్యడం డిశంబర్ 23,24 తేదీలు
6 ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన డిశంబర్ 26
7 వెబ్ ఆప్షన్లు పెట్టుకోడానికి అవకాశం డిశంబర్ 27 నుండి జనవరి 1 వరకు
8 బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు జనవరి 2 నుండి 10 వరకు
9 కేటాయింపులో ఏమైనా తేడాలు ఉంటే అబ్జక్షన్లు జనవరి 11
10 బదిలీ ఉత్తర్వులు డౌన్ లోడ్ చేసుకోవడం జనవరి 12


Special Points 


  • Un-married Female Headmaster (Gr-II)/Teacher) : 5
  • Points Spouse Points : 5
  • Physically Handicapped i.e. those with not less than 40% to 55% Visually Challenged/Orthopedically Handicapped. : 5
  • Physically Handicapped i.e. those with not less than 56% to 69% Visually Challenged/Orthopedically Handicapped. : 10
  • The President and General Secretary of the recognized Teachers Unions at the State Level : 5
  • Re-apportionment (due to mapping of schools only) Points (05 points)

Transfers Highlights


  • వేకెన్సీ బ్లాకింగ్.....ఒక జిల్లాలో శాంక్షన్ పోస్ట్లు ఎక్కువగా ఉండి వర్కింగ్ పోస్టులు తక్కువగా ఉంటే తేడాగా ఉన్నటువంటి మిగులు ఉన్నటువంటి పోస్టులను మండలాల వారీగా పోస్ట్లు బ్లాక్ చేయబడును.
  • As per Cse proceedings...తేదీ 14.10.2021 లో promotion పొందిన ఉపాధ్యాయుల places clear vacancy లో చూపబడతాయి.
  • 2021-22 ఎకడమిక్ ఇయర్ నాటికి 5/8 ఎకడమిక్ సంవత్సరాలు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు బదిలీలకు అర్హత.. సగం అకడమిక్ ఇయర్ కన్నా  ఎక్కువ సర్వీస్ పూర్తి చేస్తే  పూర్తి అకడమిక్ ఇయర్ గా పరిగణన
  • GO లో 8 Academic  YEARS CALCULATION UP TO 2021-22.. కావున  2015  TRANSFER TEACHERS 8 YEARS పరిధిలో కి రారు...మార్పులు ఇకపై రానంత వరకూ
  • 31-8-2022 నాటి Roll ను Rationalisationకు ప్రామాణికంగా తీసుకుంటారు. 2015  November Transferred Teachers 8year పరిధిలో కి వస్తారా?  లేదా అన్నది సందిగ్ధం!!
  • బదిలీ అయిన  ఉపాధ్యాయులు SA-1 MARKS ONLINE లో UPLOAD  చేసిన తరువాత మాత్రమే  వారిని  రిలీవ్ చేస్తారు
  • విజువల్లి ఛాలెంజెడ్, 80% కన్నా ఎక్కువ ఉన్న ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్  ఉపాధ్యాయులకు బదిలీలు వర్తించవు ... వారు కావాలనుకుంటే బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు 
  • 2021 బదిలీలలో వచ్చి,ప్రస్తుతం 3,4,5 మ్యాపింగ్ వల్ల రేషనలైజేషన్ లో పోస్ట్ పోతుంటే అటువంటి వారికి మాత్రమే పాత స్టేషన్ పాయింట్లు ఇస్తారు
  • 2021 బదిలీల్లో వచ్చి,ప్రస్తుత స్కూల్ లో 21 కంటే తక్కువ రోల్ ఉన్నందున రేషనలైజేషన్ లో పోస్ట్ పోతుంటే,ఇటువంటి వారికి పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వరు
  • 31.08.2024 లోపు (అనగా 2 ఇయర్స్ )రిటైర్ అయ్యే వారికి ట్రాన్స్ఫర్స్ నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది
  • పాయింట్ల సమానంగా వచ్చినప్పుడు, ప్రాధాన్యత క్రమం... క్యాడర్ సీనియారిటీ,పుట్టిన తేదీ,మహిళ
  • ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ మరియు స్పౌస్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారులు, దరఖాస్తుతో పాటు మార్గదర్శనం నెంబర్ 8 లోని నోట్ వన్ లో పేర్కొన్న విధంగా సంబంధిత అధికారుల నుండి తాజా సర్టిఫికెట్ను కూడా అప్లోడ్ చేసి సమర్పించాలి
  • తగినంత మంది Substitutes ఉంటేనే,బదిలీ పొందిన వారిని రిలీవ్ చేస్తారు
  • School Point Service ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 
  • Village Service అన్న ప్రస్తావన లేదు!
  • ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఒక్కసారి మాత్రమే అవకాశం. అనేకసార్లు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించబడదు. తప్పనిసరి బదిలీలో ఉండి దరఖాస్తు చేసుకోకపోతే, అందుబాటులో మిగిలి ఉన్న క్యాటగిరి మూడు మరియు నాలుగు ఖాళీలలోకి బదిలీ చేయబడతారు

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |