రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ రోజు APTF (1938) , ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పోలీసు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న ధర్నాలో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో జిల్లాకేడర్, పలాస , వజ్రపుకొత్తూరు కేడర్ పాల్గొనడం జరిగింది