ప్రతి ఉద్యోగికి తల్లి, తండ్రి,పిల్లలు, భార్య / భర్త డిపెండెంట్ అవుతారు. అయితే తల్లి తండ్రి ఉద్యోగస్తులు అయితే వారికి హెల్త్ కార్డు ఉంటుంది.. అయినప్పటికీ వాళ్ళు పిల్లలపై డిపెండెంట్ లే అవుతారు.
కొందరు డిపెండెంట్ అంటే ఆర్థికంగా లెక్కిస్తున్నారు కానీ వారికే హెల్త్ సర్వీసెస్ మరియు వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడటం సర్వసాధారణం కాబట్టి ఈ డిపెండెంట్ పాయింట్లు ఉద్యోగస్తులు లేదా రిటైర్ అయిన వారిని కూడా డిపెండెంట్లుగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాబట్టి పెన్షనర్స్ అయినా ఎవరైనా తల్లిదండ్రులు డిపెండెన్స్ కిందే వస్తారు..
అయితే ఈ విషయం సర్వీస్ రిజిస్టర్ లో ప్రతి ఉద్యోగికి వారి పేర్లతో పాటు తల్లి తండ్రి పిల్లల పేర్లు కూడా నమోదయి ఉండాలి...