APTF@ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు@
భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త మానవతావాది అయినా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు KVG కీర్తి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కే వెంకటేశ్వర్లు సీనియర్ కార్యకర్త వి బాలాజీ రావు దర్శి మండల శాఖ అధ్యక్షుడు కే వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుర్రి శ్రీనివాసులు సీనియర్ కార్యకర్తలు బి వెంకటరావు V పేరు సాహెబ్, కే రవీంద్రరావు కే నాగరాజు, జూనియర్ కాలేజీ ఉపాధ్యాయ బృందం V సుబ్బయ్య ,నాయక్ , భవిత సెంటర్ నిర్వాహకులు సుబ్రమణ్యం గారు పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు