APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori CFMS
Showing posts with label CFMS. Show all posts
Showing posts with label CFMS. Show all posts
Cash recovery challan   ప్రిపేర్ చేయు విధానం

Cash recovery challan ప్రిపేర్ చేయు విధానం

Mohan
APTF Updated at: September 11, 2022

 క్యాష్ రికవరీ చల్లాన్ ప్రిపేర్ చేయు విధానం:


ఏ ఎంప్లాయ్ కి అయిన రావాల్సిన జీతం కంటే ఎక్కువ జీతం పొందినప్పుడు క్యాష్ రికవరీ చల్లాన్ ద్వారా తిరిగి గవర్నమెంట్ కి చెల్లించవలెను.


చల్లాన్ జెనరేట్ చేయు విధానం


1. సి.యఫ్.యమ్. యస్ లో సిటిజెన్ సర్వీసెస్ లో క్యాష్ రికవరీ చల్లాన్ మీద క్లిక్ చేసి వారు ఏ నెల అయితే ఎక్కువ జీతం డ్రా చేసారో ఆ నెల బిల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను. (బిల్ నెంబర్ తెలియకపోతే డి.డి.ఓ గారు ని అడిగితే చెప్తారు)


2. సబ్మిట్ చేసిన తరువాత బెనెఫిషరీ కోడ్ దగ్గర ఆ ఎంప్లాయ్ యొక్క సి.యఫ్.యమ్. యస్ ఐ. డి ఎంటర్ చేయవలెను 


3. రేమిటర్ పేరు , వారి ఫోన్ నెంబర్ , ఆధార్ లేదా పాన్ దగ్గర వారి సి.యఫ్.యం. యస్ లేదా హెచ్.ఆర్.యం. యస్ ఐ. డి వేసి దేని వల్ల అమౌంట్ బ్యాక్ చేస్తున్నారో కారణం రాయవలెను.


4. సర్వీస్ టైప్ దగ్గర క్యాష్ రికవరీ ఎగైన్స్ట్ ది బిల్ సెలెక్ట్ చేయవలెను (టైప్ 213)


నోట్ : చల్లాన్ జెనరేట్ చేసే సైట్ సి.యఫ్.యం. యస్ ఓపెన్ పోర్టల్ గమనించగలరు.


#CFMS

నూతన జిల్లాల ఏర్పాటు వలన STO ల పరిధిలోని మండలాలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

నూతన జిల్లాల ఏర్పాటు వలన STO ల పరిధిలోని మండలాలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Mohan
APTF Updated at: April 08, 2022

 GO Ms No 91 Interim mapping of Sub Treasuries


నూతన జిల్లాల ఏర్పాటు వలన STO ల పరిధిలోని మండలాలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం


#DTA

#AP_NEWS


Click here to Download  GO Ms No 91



PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు

PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు

Mohan
APTF Updated at: December 28, 2021

 PD ఎకౌంట్ స్టేట్మెంట్ అనునది H.M యొక్క

CFMS login ఐన తరువాత Expenditure click చేసి,దానిలో PD స్టేట్మెంట్ టైల్ క్లిక్ చేస్తే

మీయొక్క స్కూల్ పేరు కనిపిస్తుంది.


హెడ్ ఆఫ్ ద ఎకౌంట్ సెలక్ట్ చేసి

 Date from 1/04/2021 నుండి ఇప్పటి తేది వరకు

Date సెలక్ట్ చేసి display transaction చేస్తే

మీయొక్క స్కూల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. అది ప్రింట్ తీసుకోవాలి

తరువాత 1/04/2021 నుండి స్టిల్ టుడే date  మళ్ళీ సెలక్ట్ చేస్తే స్టేట్మెంట్ వస్తుంది

అంటే మొత్తం మీకు రెండు స్టేట్మెంట్ లు వస్తాయి.

P.D.ACCOUNT OPEARATION-STAGE-1:

 ముందుగా మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా CFMS Website లోకి లాగిన్ అవ్వండి.

 అక్కడ Expenditure Tab కింద “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ ఉందో లేదో చెక్ చేయండి.

 “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి.

 “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.

 తర్వాత “Authorizer” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Authorizer” గా(HM)ను assign చేయండి.

 తర్వాత “Applications” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి *29 PD Scheme Master Data Plan తర్వాత *30 Non Works Sanctions Work Flow Configuration సెలెక్ట్ చేయండి. *Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.

 తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.

 అప్పుడు కొత్తగా మరో 2 టైల్స్ కనబడతాయి *Office Sanction Workflow Configuration. *PD Scheme Master and Plan.

 తర్వాత “Office Sanction Workflow Configuration” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.

 తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.

 అప్పుడు కొత్తగా మరో టైల్ “Contingent Expenditure” కనబడుతుంది.

 మీ PD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Check చేసుకోవడం కోసం “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి. తర్వాత “Reports” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి *4-PD Account Statement సెలెక్ట్ చేయండి. *Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.

 తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.

 అప్పుడు కొత్తగా మరో టైల్ “PD Account Statement” కనబడుతుంది.

 “PD Account Statement” అనే టైల్ పై క్లిక్ చేయండి వివరాలు నింపి “Display Transactions పై క్లిక్ చేస్తే మీ పాఠశాల యొక్కPD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Display అవుతాయి.మీరు Print కూడా తీసుకోవచ్చు.

KNOW YOUR SCHOOL DDO CODE FOR PD ACCOUNTS FIND YOUR DDO CODE (PD ACCOUNTS)

PROCESS OF DOWNLOADING THE PD ACCOUNT STATEMENT FROM CFMS WEBSITE


 

RMSA SCHOOL GRANT GUIDELINES, UTILIZATION CERTIFICATE & AUDIT PROFORMAS DOWNLOAD

రెండవ దశలో ముఖ్యాంశములు :*

A.గ్రాంట్లను మన PD Account కు Mapping చేయుట

B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.

C.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.

A.గ్రాంట్లను మన PD Account కు Mapping చేయుట.:

 “PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.

 మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,

 “PD Scheme Master” పై క్లిక్ చేయండి.

 “Select Scheme ” దగ్గర 1369-SAMGRA SIKSHA ని Select చేసి “+” గుర్తుపై క్లిక్ చేయండి.Sub Scheme Description దగ్గర “SCHOOL GRANT “ అని టైప్ చేసి Save చేయండి.

 ఇప్పుడు 79120-SCHOOL GRANT పై డబుల్ క్లిక్ చేసి,తర్వాత వచ్చే స్క్రీన్ లో “+” గుర్తుపై క్లిక్ చేయండి.

 తర్వాత వచ్చే స్క్రీన్ లో Activity Code లో 310 అని టైప్ చేసి 310-GRANTS-IN-AID ని సెలెక్ట్ చేసి Save చేయండి.

 ఇప్పుడు 310-GRANTS-IN-AID పై డబుల్ క్లిక్ చేసి,తర్వాత వచ్చే స్క్రీన్ లో “+” గుర్తుపై క్లిక్ చేయండి.

 తర్వాత వచ్చే స్క్రీన్ లో Purpose Code లో 312 అని టైప్ చేసి 312-OTHER GRANTS-IN-AIDని సెలెక్ట్ చేసి Save చేయండి.

 తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.

 “PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.

 తర్వాత “Maintain PD Scheme Plan” పై క్లిక్ చేయండి.

 తర్వాత వచ్చే స్క్రీన్ లో మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,

 “Maintain/Edit Plan” పై క్లిక్ చేయండి.

 తర్వాత వచ్చే స్క్రీన్ లో “Select Deposit “ దగ్గర Click చేసి Grant ను సెలెక్ట్ చేయండి.అప్పుడు మీకు ఇంతకు ముందు మీరు Save చేసిన Scheme వివరాలు Display అవుతాయి, అప్పుడు మీ Grant Amount ను సున్నాఉన్న దగ్గర వేసి Save చేయండి. దీనితో మీ యొక్క పాఠశాల గ్రాంటును Maping చేయడం పూర్తి అయినది.

PROCESS OF DOWNLOADING THE PD ACCOUNT STATEMENT FROM CFMS WEBSITE


 

RMSA GRANTS AUDIT PROFORMA (WORD FILE) DOWNLOAD

UTILIZATION CERTIFICATE (U.C) FOR RMSA GRANTS DOWNLOAD (WORD FILE)

తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.

B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.:

 “Contingent Expenditure” అనే టైల్ పై క్లిక్ చేయండి.

 తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create “పై క్లిక్ చేయండి.

 తర్వాత “Non Works Sanction Orders “పై క్లిక్ చేయండి.

 తర్వాత “Contingent Expenditure Sanction “పై క్లిక్ చేయండి.

 తర్వాత “Org Unit “ దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.

 Type of Expenditure దగ్గర 312-OTHER GRANTS-IN-AIDని సెలెక్ట్ చేయండి.

 తర్వాత Sanction Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.

 తర్వాత Subject దగ్గర మీరు దేని నిమిత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అది వ్రాయండి

 తర్వాత Reference దగ్గర మీరు Proc Rc No వ్రాయండి,

 HOA/DDO దగ్గర PD HOA సెలెక్ట్ చేయండి.

 Department దగ్గర PUBLIC DEPOSIT సెలెక్ట్ చేయండి.

 HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.

 DDO Code దగ్గర మీ స్కూల్ DDO Code సెలెక్ట్ చేయండి.

 Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి

 PD SCHEME DETAILS దగ్గర మీరు ఇంతకుముందు Mapping చేసినప్పుడు ఇచ్చిన వివరాలు నింపండి.

 Sanction Summary & Pay Out Schedule వివరాలు నింపండి.

 Order దగ్గర Sanction Order Type చేసి Save చేయండి.

 Work Flow దగ్గర Add New Work Flow పై క్లిక్ చేసి HM పేరు సెలెక్ట్ చేయండి.

 Note and Documents post చేసి Save చేయండి,తర్వాత SEND పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.

 మీ యొక్క విత్ డ్రా కు సంబంధించిన Sanction Order తయారు అయినది.

C. గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.:

ఇక్కడి నుండి జీతం బిల్లు చేసినట్టుగానే చేయాలి.

 “Bill Life Cycle Management” అనే టైల్ పై క్లిక్ చేయండి.

 తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create Bill “పై క్లిక్ చేయండి.

 తర్వాత “Personal Deposit Accounts “సెలెక్ట్ చేయండి.

 తర్వాత “PD Disbursement Bill “సెలెక్ట్ చేయండి.

 తర్వాత Bill Subject దగ్గర “School Grant “ అని వ్రాయండి.

తర్వాత Sub Types దగ్గర “312-Other Grants-in-Aid “సెలెక్ట్ చేయండి.

తర్వాత HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.

తర్వాత Org Unit దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.

 తర్వాత Gross Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.

తర్వాత Order Reference దగ్గర Sanction Order వివరాలు ఆటోమేటిక్ గ వస్తాయి.

 DISBURSEMENT TRACKING దగ్గర Bill సెలెక్ట్ చేసి Bill No సెలెక్ట్ చేయండి.

 BENEFICIARY DETAILS Code దగ్గర ఎవరికి డబ్బు చెల్లించాలో వారి CFMS ID వేయాలి.

 CHECKLIST & DECLARATION పూర్తి చేయాలి.

 NOTES AND DOCUMENTS Post చేసి బిల్లులు ,వౌచర్లు స్కాన్ చేసి Upload చేయాలి.

 Save చేసి Send చేయాలి .

 తర్వాత బిల్లు Authorizer Inbox లోకి వస్తుంది.

DDO/HM Biometric వేసి Submit .చేయాలి.

SR లో తప్పకుండా ఉండ వలసిన ఎంట్రీల పై Director of Treasuries వారి సూచనలు

Mohan
APTF Updated at: July 31, 2021

EPF అకౌంట్స్ కు ఆధార్ లింక్ చేయుటకు 01/09/2021 గడువు పెంచుతూ EPFO ఇచ్చిన సర్కులర్

Mohan
APTF Updated at: June 16, 2021

 


ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెన్త్ వివరాలను అప్డేట్ చేయమని సబ్ ట్రెజరీ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్....

Mohan
APTF Updated at: March 23, 2021

Telangana PRC at a glance

Telangana PRC at a glance

Mohan
APTF Updated at: March 23, 2021

TS PRC Scale of Pay 2021 ( PRC Master Scale) – Telangana RPS 2021 New Scale :  Telangana Government released PRC GO of Master Scale GO for TS Employees and Teachers, Revised HRA GO, DA Details and New Pay fixation Process GO’s. TS PRC Master scales 2021 Revision Pay Scale 2018 table in Telangana. New Scale of Pay for Secondary Grade Teacher ( SGT), Master Scale for School Assistant (SA) and Head Master posts (HM).


New Master Scale of Telangana PRC 2021

19000-640-20920-660-22900-690-24970-720-27130-750-29380-830- 31870-940-34690-1030-37780-1110-41110-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-62110-1730-67300-1850-72850-1990-78820- 2140-85240-2270-92050-2420-99310-2560-106990-2760-115270-2960- 124150-3160-133630-3420-147310-3690-162070 (80)

Old Master Scale of TS PRC 2015

13000-390-14170-430-15460-470- 16870-510-18400-550-20050-590- 21820-640-23740-700-25840-760- 28120-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-42490-1190- 46060-1270-49870-1360-53950-1460- 58330-1560-63010-1660-67990-1760- 73270-1880-78910-2020-84970-2160- 91450-2330-100770-2520-


Existing Scale (TS PRC 2015)Revised Scale (TS PRC 2021)
I13000-390-14170-430-15460-470- 16870-510-18400-550-20050-590- 21820-640-23740-700-25840-760- 28120-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-40270 (40)19000-640-20920-660-22900-690- 24970-720-27130-750-29380-830- 31870-940-34690-1030-37780-1110- 41110-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-58850 (40)
II13390-390-14170-430-15460-470- 16870-510-18400-550-20050-590- 21820-640-23740-700-25840-760- 28120-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-41380 (40)19640-640-20920-660-22900-690- 24970-720-27130-750-29380-830- 31870-940-34690-1030-37780-1110- 41110-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-60480(40)
III13780-390-14170-430-15460-470- 16870-510-18400-550-20050-590- 21820-640-23740-700-25840-760- 28120-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-42490 (40)20280-640-20920-660-22900-690- 24970-720-27130-750-29380-830- 31870-940-34690-1030-37780-1110- 41110-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-62110 (40)
IV14600-430-15460-470-16870-510- 18400-550-20050-590-21820-640- 23740-700-25840-760-28120-820- 30580-880-33220-950-36070-1030- 39160-1110-42490-1190-44870 (40)21580-660-22900-690-24970-720- 27130-750-29380-830-31870-940- 34690-1030-37780-1110-41110-1190- 44680-1280-48520-1400-52720-1500- 57220-1630-62110-1730-65570(40)
V15030-430-15460-470-16870-510- 18400-550-20050-590-21820-640- 23740-700-25840-760-28120-820- 30580-880-33220-950-36070-1030- 39160-1110-42490-1190-46060 (40)22240-660-22900-690-24970-720- 27130-750-29380-830-31870-940- 34690-1030-37780-1110-41110-1190- 44680-1280-48520-1400-52720-1500- 57220-1630-62110-1730-67300 (40)
VI15460-470-16870-510-18400-550- 20050-590-21820-640-23740-700- 25840-760-28120-820-30580-880 – 33220-950-36070-1030-39160-1110- 42490-1190-46060-1270-47330 (40)22900-690-24970-720-27130-750- 29380-830-31870-940-34690-1030- 37780-1110-41110-1190-44680-1280- 48520-1400-52720-1500-57220-1630- 62110-1730-67300-1850-69150 (40)
VII16400-470-16870-510-18400-550- 20050-590-21820-640-23740-700- 25840-760-28120-820-30580-880- 33220-950-36070-1030-39160-1110- 42490-1190-46060-1270-49870-(40)24280-690-24970-720-27130-750- 29380-830-31870-940-34690-1030- 37780-1110-41110-1190-44680-1280- 48520-1400-52720-1500-57220-1630- 62110-1730-67300-1850-72850 (40)
VIII17890-510-18400-550-20050-590- 21820-640-23740-700-25840-760- 28120-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-42490-1190- 46060-1270-49870-1360-53950 (40)26410-720-27130-750-29380-830- 31870-940-34690-1030-37780-1110- 41110-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-62110-1730- 67300-1850-72850-1990-78820 (40)
IX18400-550-20050-590-21820-640- 23740-700-25840-760-28120-820- 30580-880-33220-950-36070-1030- 39160-1110-42490-1190-46060-1270- 49870-1360-53950-1460-55410 (40)27130-750-29380-830-31870-940- 34690-1030-37780-1110-41110-1190- 44680-1280-48520-1400-52720-1500- 57220-1630-62110-1730-67300-1850- 72850-1990-78820-2140-80960 (40)
X19500-550-20050-590-21820-640- 23740-700-25840-760-28120-820- 30580-880-33220-950-36070-1030- 39160-1110-42490-1190-46060-1270- 49870-1360-53950-1460-58330 (40)28630-750-29380-830-31870-940- 34690-1030-37780-1110-41110-1190- 44680-1280-48520-1400-52720-1500- 57220-1630-62110-1730-67300-1850- 72850-1990-78820-2140-85240 (40)
XI21230-590-21820-640-23740-700- 25840-760-28120-820-30580-880- 33220-950-36070-1030-39160-1110- 42490-1190-46060-1270-49870-1360- 53950-1460-58330-1560-63010-(40)31040-830-31870-940-34690-1030- 37780-1110-41110-1190-44680-1280- 48520-1400-52720-1500-57220-1630- 62110-1730-67300-1850-72850-1990- 78820-2140-85240-2270-92050 (40)
XII22460-640-23740-700-25840-760- 28120-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-42490-1190- 46060-1270-49870-1360-53950-1460- 58330-1560-63010-1660-66330 (40)32810-940-34690-1030-37780-1110- 41110-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-62110-1730- 67300-1850-72850-1990-78820-2140- 85240-2270-92050-2420-96890 (40)
XIII23100-640-23740-700-25840-760- 28120-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-42490-1190- 46060-1270-49870-1360-53950-1460- 58330-1560-63010-1660-67990 (40)33750-940-34690-1030-37780-1110- 41110-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-62110-1730- 67300-1850-72850-1990-78820-2140- 85240-2270-92050-2420-99310 (40)
XIV24440-700-25840-760-28120-820- 30580-880-33220-950-36070-1030- 39160-1110-42490-1190-46060-1270- 49870-1360-53950-1460-58330-1560- 63010-1660 -67990-1760-71510 (40)35720-1030-37780-1110-41110-1190- 44680-1280-48520-1400-52720-1500- 57220-1630-62110-1730-67300-1850- 72850-1990-78820-2140-85240-2270- 92050-2420-99310-2560-104430 (40)
XV25140-700-25840-760-28120-820- 30580-880-33220-950-36070-1030- 39160-1110-42490-1190-46060-1270- 49870-1360-53950-1460-58330-1560- 63010-1660-67990-1760-73270 (40)36750-1030-37780-1110-41110-1190- 44680-1280-48520-1400-52720-1500- 57220-1630-62110-1730-67300-1850- 72850-1990-78820-2140-85240-2270- 92050-2420-99310-2560-106990 (40)
XVI26600-760-28120-820-30580-880- 33220-950-36070-1030-39160-1110- 42490-1190-46060-1270-49870-1360- 53950-1460-58330-1560-63010-1660- 67990-1760-73270-1880-77030 (40)38890-1110-41110-1190-44680-1280- 48520-1400-52720-1500-57220-1630- 62110-1730-67300-1850-72850-1990- 78820-2140-85240-2270-92050-2420- 99310-2560-106990-2760-112510 (40)
XVII28940-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-42490-1190- 46060-1270-49870-1360-53950-1460- 58330-1560-63010-1660-67990-1760- 73270-1880-78910 (38)42300-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-62110-1730- 67300-1850-72850-1990-78820-2140- 85240-2270-92050-2420-99310-2560- 106990-2760-115270 (38)
XVIII29760-820-30580-880-33220-950- 36070-1030-39160-1110-42490-1190- 46060-1270-49870-1360-53950-1460- 58330-1560-63010-1660-67990-1760- 73270-1880-78910-2020-80930 (38)43490-1190-44680-1280-48520-1400- 52720-1500-57220-1630-62110-1730- 67300-1850-72850-1990-78820-2140- 85240-2270-92050-2420-99310-2560- 106990-2760-115270-2960-118230 (38)
XIX31460-880-33220-950-36070-1030- 39160-1110-42490-1190-46060-1270- 49870-1360-53950-1460-58330-1560- 63010-1660-67990-1760-73270-1880- 78910-2020-84970 (38)45960-1280-48520-1400-52720-1500- 57220-1630-62110-1730-67300-1850- 72850-1990-78820-2140-85240-2270- 92050-2420-99310-2560-106990-2760- 115270-2960-124150 (38)
XX35120-950-36070-1030-39160-1110- 42490-1190-46060-1270-49870-1360- 53950-1460-58330-1560-63010-1660- 67990-1760-73270-1880-78910-2020- 84970–2160–87130 (35)51320-1400-52720-1500-57220-1630- 62110-1730-67300-1850-72850-1990- 78820-2140-85240-2270-92050-2420- 99310-2560-106990-2760-115270- 2960-124150-3160-127310 (35)
XXI37100-1030-39160-1110-42490-1190- 46060-1270-49870-1360-53950-1460- 58330-1560-63010-1660-67990-1760- 73270-1880-78910-2020-84970-2160- 91450 (35)54220-1500-57220-1630-62110-1730- 67300-1850-72850-1990-78820-2140- 85240-2270-92050-2420-99310-2560- 106990-2760-115270-2960-124150- 3160-133630 (35)
XXII40270-1110-42490-1190-46060-1270- 49870-1360-53950-1460-58330-1560- 63010-1660-67990-1760-73270-1880- 78910-2020-84970-2160-91450-2330- 93780 (33)58850-1630-62110-1730-67300-1850- 72850-1990-78820-2140-85240-2270- 92050-2420-99310-2560-106990-2760- 115270-2960-124150-3160-133630- 3420-137050 (33)
XXIII42490-1190-46060-1270-49870-1360- 53950-1460-58330-1560-63010-1660- 67990-1760-73270-1880-78910-2020- 84970-2160-91450-2330-96110 (32)62110-1730-67300-1850-72850-1990- 78820-2140-85240-2270-92050-2420- 99310-2560-106990-2760-115270- 2960-124150-3160-133630-3420- 140470 (32)
XXIV46060-1270-49870-1360-53950-1460- 58330-1560-63010-1660-67990-1760- 73270-1880-78910-2020-84970-2160- 91450-2330-98440 (30)67300-1850-72850-1990-78820-2140- 85240-2270-92050-2420-99310-2560- 106990-2760-115270-2960-124150- 3160-133630-3420-143890 (30)
XXV49870-1360-53950-1460-58330-1560- 63010-1660-67990-1760-73270-1880- 78910-2020-84970-2160-91450-2330- 100770 (28)72850-1990-78820-2140-85240-2270- 92050-2420-99310-2560-106990-2760- 115270-2960-124150-3160-133630- 3420-147310 (28)
XXVI52590-1360-53950-1460-58330-1560- 63010-1660-67990-1760-73270-1880- 78910-2020-84970-2160-91450-2330- 100770-2520-103290 (27)76830-1990-78820-2140-85240-2270- 92050-2420-99310-2560-106990-2760- 115270-2960-124150-3160-133630- 3420-147310-3690-151000 (27)
XXVII56870-1460-58330-1560-63010-1660- 67990-1760-73270-1880-78910-2020- 84970-2160–91450-2330-100770- 2520-105810 (25)83100-2140-85240-2270-92050-2420- 99310-2560-106990-2760-115270- 2960-124150-3160-133630-3420- 147310-3690-154690 (25)
XXVIII61450-1560-63010-1660-67990-1760- 73270-1880-78910-2020-84970-2160- 91450-2330- 100770-2520-105810 (22)89780-2270-92050-2420-99310-2560- 106990-2760-115270-2960-124150- 3160-133630-3420-147310-3690- 154690 (22)
XXIX66330-1660-67990-1760-73270-1880- 78910-2020-84970-2160-91450-2330- 100770-2520–108330 (20)96890-2420-99310-2560-106990-2760- 115270-2960-124150-3160-133630- 3420-147310-3690-158380 (20)
XXX73270-1880-78910-2020-84970-2160- 91450-2330-100770-2520-108330 (16)106990-2760-115270-2960-124150- 3160-133630-3420-147310-3690- 158380 (16)
XXXI80930-2020- 84970-2160-91450-2330- 100770-2520-110850 (13)118230-2960-124150-3160-133630- 3420-147310-3690-162070(13)
XXXII87130-2160-91450-2330-100770-2520- 110850 (10)127310-3160-133630-3420-147310- 3690-162070(10)


  ఐ. టి సెల్ తో ట్రెజరీ సంబంధ సమావేశం

ఐ. టి సెల్ తో ట్రెజరీ సంబంధ సమావేశం

Mohan
APTF Updated at: March 15, 2021

ఈ (15-03-2021)  రోజు మధ్యాహ్నం 2 నుండి 5 వరకు DSE Conference Hall లో Dist IT Cell members తో meeting లో చర్చించిన విషయాలు:-
  1. Cadrestrength updation option STO లకి ఇచ్చారు. ఇంతవరకు చేసిన DEO Login updation అవసరం లేదు. పోస్టులు పోయిన  మరియు వచ్చిన HMs మరియు MEOs అందరూ STO లను కలిసి Cadre Strength Update చేపించుకోవాలి..
  2. Text Books కు సంబందించి JVK App లో 72 % మాత్రమే Students Receive చేసుకున్నట్లు అప్డేట్ అయినది. త్వరితగతిన అందరూ స్టూడెంట్స్ ని update చేపించాలి.
  3. Child Info updation లో next year నుండి Mother Aadhar Number తో పాటు Father Aadhar Number మరియు Guardian Aadhar Numbers కూడా Update చేయాల్సి వస్తుంది.
  4. Students Attendance App లో Students Attendance Mark చేయని HMs పైన serious action ఉంటుంది. Govt School HMs కి show cause notices ready అవుతున్నాయి. Private Schools కి recognition రద్దు చేసేవిధంగా చర్యలు తీసుకొనబడును. ఈ app లో mark చేసిన Students attendance ఆధారంగా భవిష్యత్తులో అమ్మవడి డబ్బులు మంజూరు చేయబడును. (అమ్మవడికి 75% attendance నుండి గత రెండు సంవత్సరాలు మాత్రమే మినహాయింపు ఇవ్వబడినది. భవిష్యత్తులో చెప్పలేము)
  5. Non Teaching Staff యొక్క Biometric Attendance చాలా poor గా ఉంది. DEO Office, DyEO Offices, DIET, MEO Offices లలో పనిచేస్తున్న అందరూ విధిగా రోజూ Biometric Attendance mark చేయాలి. ఈ రోజు చిత్తూరు జిల్లాలో 328 మందికి గాను 91 మంది మాత్రమే mark చేశారు.
  6. Biometric Devices పని చేయకపోతే వాటిని సంభందిత MEO / DyEO ల దగ్గర Replace చేసుకోవాలి. పని చేయని Devices HMs దగ్గర పెట్టుకోకూడదు. కొత్త Devices MEO / DyEO ల దగ్గర అందుబాటులో ఉన్నవి.
  7. రేపు Students Attendance App మరియు Teachers Biometric అటెండన్స్ app మరియు Non Teaching Staff Biometric attendance లు  ఉపయోగించడము పైన State Officials నుండి serious monitoring ఉంటుంది. నిర్లక్ష్యం వహించిన వారిపై Major Punishment ఉంటుంది. 
  8. వచ్చే విద్యా సంవత్సరము నుండి Teachers Biometric Attendance, e-SR, APTeLS App మరియు CFMS Salary Bills అన్నీ అనుసంధానించబడును.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |