APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori EXAMS
Showing posts with label EXAMS. Show all posts
Showing posts with label EXAMS. Show all posts
నవోదయ ఎంట్రన్స్‌లో కొత్త నిబంధనలు

నవోదయ ఎంట్రన్స్‌లో కొత్త నిబంధనలు

Mohan
APTF Updated at: January 05, 2023

HM ACCOUNT TEST TIME TABLE

Mohan
APTF Updated at: January 05, 2023

 


సీబీఎస్ఈ పరీక్షల  తేదీలో స్వల్ప మార్పు

సీబీఎస్ఈ పరీక్షల తేదీలో స్వల్ప మార్పు

Mohan
APTF Updated at: January 01, 2023

  సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షను మార్చి 27నే నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తాజాగా ప్రకటిం చింది. ఆ ఒక్క పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని, 12వ తరగతి మిగతా పరీక్షలు, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ డిసెంబరు 29న ప్రక టించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది.

UGC NET: యూజీసీ నెట్ డిసెంబర్ 2022  ప్రకటన  విడుదల

UGC NET: యూజీసీ నెట్ డిసెంబర్ 2022 ప్రకటన విడుదల

Mohan
APTF Updated at: January 01, 2023

 దేశవ్యాప్తంగా హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్ఎఫ్ లెక్చరేషిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హతకు నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబరు 2022 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.


★ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.12.2022. 

★ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2023.

★ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10


☛ UGC-NET December 2022 Notification, Eligibility, Schedule, Online Application


https://ugcnet.nta.nic.in/


  • UGC NET December 2022 application







APOSS - 2022 23 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో తత్కాల్ అడ్మిషన్స్ మరియు ఫీజు చెల్లింపులు అవకాశాన్ని కల్పిస్తూ షెడ్యూల్ తో కూడిన ఉత్తర్వులు విడుదల

Mohan
APTF Updated at: December 09, 2022

 APOSS- S.S.C & Intermediate courses-* Admissions and payments for the year-2022-23– Opportunity for Admissions of APOSS in Tatkal Dates communicated and Publicity– Issued - *Regarding


 ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి 2022 23 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో  తత్కాల్ అడ్మిషన్స్ మరియు ఫీజు చెల్లింపులు అవకాశాన్ని కల్పిస్తూ షెడ్యూల్ తో కూడిన ఉత్తర్వులు విడుదల




 F. A - 2 పరీక్షల నిర్వహణ వివరాలు:

F. A - 2 పరీక్షల నిర్వహణ వివరాలు:

Mohan
APTF Updated at: December 01, 2022

✍️ఎఫ్ ఎ -2 పరీక్షలు  02.12.2022  వ తేదీ నుండి పైన తెలుపబడిన షెడ్యూల్ ప్రకారం, ఇవ్వబడిన సిలబస్ నందు అన్ని యాజమాన్య పాఠశాలలకు ఉమ్మడి ప్రశ్న పత్రము ద్వారా నిర్వహింప బడతాయి. 


✍️ఈ పరీక్షలకు OMRలు ఉండవు. పాత పద్ధతిలో ఉంటాయి.


✍️ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా పరీక్షలు జరిగే రోజులలో రోజువారీగా మండల విద్యాశాఖాధికారులకు/ ప్రధానోపాధ్యాయులకు వారి వారి గ్రూపులలో పంపడం జరుగుతుంది. 


✍️ ఆ ప్రశ్నా పత్రాలను మండల విద్యాశాఖాధికారులు  మండల వాట్సాప్ group ద్వారా 1 గంట ముందు అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపడం జరుగుతుంది.


✍️ప్రశ్నా పత్రాన్ని బ్లాక్ బోర్డు పై వ్రాసి  విద్యార్థులను వ్రాసుకోమని పరీక్ష నిర్వహించాలి. 


✍️రోజుకు రెండు పరీక్షలు నిర్వహించాలి. 


✍️1 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరొక పరీక్ష షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి. 


✍️9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలు ఉదయమే షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి. 


✍️6 నుండి 8 తరగతుల విద్యార్థులకు రెండు పరీక్షలు మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి. 


State Assesment Cell

SCERT-AP.

జనవరి 8న సైనిక్  స్కూల్ ప్రవేశ పరీక్ష

జనవరి 8న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష

Mohan
APTF Updated at: December 01, 2022

 ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష (ఏఐఎస్ఎస్ఈ) వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహిస్తున్నట్టు కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ్ కులకర్ణి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9 తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా 33 సైనిక్ పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయస్సు 2023 మార్చి 31 నాటికి 10, 12 సంవత్సరాల మధ్య ఉండాలని, 9వ తరగతిలో ప్రవేశానికి 2023 మార్చి 31 నాటికి 13, 15 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. పరీక్ష రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.650 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దరఖాస్తు లను డిసెంబరు 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్ లో పంపాలని కోరారు. ఇతర వివ రాల కోసం https://aissee.nta.nic.in వెబ్సైట్ను సంప్రదిం చాలని సూచించారు.

Departmental Tests Nov 2022   సమయాల్లో మార్పు

Departmental Tests Nov 2022 సమయాల్లో మార్పు

Mohan
APTF Updated at: December 01, 2022

 వివిధ శాఖల ఉద్యోగులకు నిర్వహించే డిపార్టుమెంటల్ టెస్టు (నవంబర్) పరీక్షలకు సంబంధించిన సమయాల్లో మార్పులు చేసినట్లు ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 


డిసెంబర్ 9 నుంచి 14 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆబ్జెక్టివ్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 వరకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు నిర్వహిస్తారు. 


డిస్క్రిప్టివ్ పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యా హ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తా మని ఏపీపీఎస్సీ కార్యదర్శి వారు తెలిపారు.


APPSC Departmental Exam-Nov 22 Session

 

Objective 

FORENOON 09:00 AM - 11:00 AM 

AFTER NOON 02:00 PM - 04:00 PM


Descriptive 

09.00 AM – 12.00 NOON 

02:00 PM - 05:00 PM

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |