How to link PANCARD NO WITH ADHAR CARD WITH complete
details
ఆధార్ కార్డ్ లింక్ చేయుటకు చివరి తేదీ 31/3/2019
ఆదాయ పన్ను చెల్లించే వారందరూ కూడా తమ యొక్క ఫ్యాన్ నెంబర్ తో ఆధార్ నెంబర్ను
లింక్ చేసుకోవాల్సిందిగా గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చి ఉన్నారు. కావున
అందరూ తప్పనిసరిగా తమ యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్ చేసుకోవాల్సిన
అవసరం ఏర్పడింది. మన యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్
చేసుకోవడానికి మనకు కావలసిన సమాచారం PAN నెంబర్ ,ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు,
CAPCHA కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క
డీటెయిల్స్ Submit చేయబడతాయి.
ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ చేసుకోవడానికి
ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
Click here to link your Pan Card with Aadhar
Click here to Check status of PAN AND ADHAR