దూరదర్శన్-సప్తగిరి ఛానల్ ::పదవ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రసారం (10 AM to 11 AM &04.00 PM to 05.00PM)
❖ వివిధ డీటీహెచ్ నెట్వర్క్ లలో ప్రసారమగు దూరదర్శన్-సప్తగిరి ఛానల్ సంఖ్య
✰ సన్ డైరెక్ట్ ::- 189
✰ ఎయిర్టెల్ ::-947
✰ టాటా స్కై ::- 1498
✰ డిష్ టీవీ ::- 1629
✰ వీడియోకాన్ ::- 703
🛑 ప్రసార మయ్యే సబ్జెక్టు వివరాలు..
🗓️ సోమవారం-- గణితం, హిందీ, సోషల్‌స్టడీస్,
🗓️ మంగళవారం-- సైన్సు(పీఎస్,ఎన్‌ఎస్), తెలుగు, ఇంగ్లీషు,
🗓️ బుధవారం--గణితం, హిందీ, సోషల్‌స్టడీస్,
🗓️ గురువారం-- సైన్సు, తెలుగు, ఇంగ్లీషు
🗓️ శుక్రవారం--హిందీ, సోషల్ స్టడీస్,
🗓️ శనివారం--సైన్సు, తెలు గు, ఇంగ్లీషు పాఠాలు
----------------------------------------------------
10th CLASS MATHS TRIGONOMETRY DD SAPTAGIRI LIVE CLASSES
APSWREIS & DD వారి 10వ తరగతి online classes ⤵
link :
https://youtu.be/tEXIuNRxcVY