రాష్ట్రంలోని విద్యాశాఖ విభాగాల్లోని నాన్ టీచింగ్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి..
★ రిలీవ్ అయిన ఉపాధ్యాయులు పాఠశాలలు తెరవక ముందే తమ మాతృ పాఠశాలల్లో విధుల్లో చేరాలి..
★ అక్కడ ఖాళీలు లేకుంటే అవసరం ఉన్న పాఠశాలల్లో నియమించాలని అధికారులకు సూచన..
★ ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ..
Relieve the teachers who are working as ASOs , APOs in the O/o District Educational Office & Teachers working in IT Cell , Bio Metric Cell O/o District Educational Office and O/o DCEB - Certain Instructions issued. Proc.No.13/14/2020/EST 3-CSE. Dated: 28-04-2020
Click Here to Download Proceeding
......