సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (ఏఐఎన్ఎస్ఈఈ)-2021ను జనవరి 10, 2021న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుందని రక్షణశాఖ తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 19, 2020తో ముగియనుందని తెలిపింది. httpr://airree.nta.nic.ins వివరాలు నమోదు అనంతరం అభ్యర్థులు దరఖాస్తులు నింపాలని పేర్కొంది.