నూతన జాతీయవిద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద ఎపిసెక్ నిరసన, పాల్గొన్న ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.వెంకటేశ్వర రావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.మోహన్ దాస్,రాష్ట్ర కార్యదర్శి యస్.చిరంజివి,ఎపిసెక్ జిల్లా కన్వీనర్ ఎం.పిచ్చిబాబు,జిల్లా గౌరవాధ్యక్షులు శివరామిరెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుల్ఫికర్ అలీ,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బి.తిరుపతి రెడ్డి, జిల్లా అకాడమిక్ కమిటీ సభ్యులు ఖాదర్ భాషా రాష్ట్ర కౌన్సిలర్లు వై.వెంకటేశ్వర్లు,ఎం.శీనయ్య,ఎ.రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శి గణపతి ఆర్ సుధాకర్ ఇంకా అనేక మంది ఫెడరేషన్ కార్యకర్తలు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు