2008 DSC అభ్యర్థులను కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన APTF జిల్లా శాఖ
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ దాస్ గారు , జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ హజరత్తయ్య , 2008 డిఎస్సీ నాయకుడు చిరంజీవి, నెల్లూరు రూరల్ అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా సబ్ కమిటీ సభ్యులు ఖాదర్ బాషా పాల్గొన్నారు