APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » Inter Dist Transfers Memo No 13029 dt 24.6.2021 విడుదల

Inter Dist Transfers Memo No 13029 dt 24.6.2021 విడుదల

Posted by APTF 1938
» CSE GO
» Friday, 25 June 2021


మార్గదర్శకాలు:

  •   ఒక జిల్లాలో ఒక కేడర్ లో (స్కూలు లో కాదు) ది.30.06.2021 నాటికి 2 yrs  సర్వీసు నిండిన Govt/ZP Management లో పనిచేయు టీచర్లు ,HM లు అంతరజిల్లా బదిలీలకు అర్హులు.
  •   Spouse  grounds /Mutual  మాత్రమే.
  •   Spouse Aided/LB/ State &Central Govt/ cental  &State Public under taking/ universities లో బదిలీ కోరు జిల్లాలో పనిచేస్తూ ఉండాలి.Souse HOD/Secretariat లో పనిచేస్తుంటే Krishna/ Guntur District కు బదిలీ.
  •   Spouse  వారికి Subject to clear vacancy బదిలీ జరుగును
  •   Mutual within cader  &Within  management only .ఇద్దరూ Willing ఉండాలి. one to one Mutual మాత్రమే‌ అనుమతి.ఒకరు ,ఒకరికి మాత్రమే.
  •   అనథికార గైర్హాజరు, Suspension లో ఉన్నవారు ఈ బదిలీ కు అనర్హులు
  •   బదిలీలకు CSE website  ద్వారా  online  లో Submit చేయాలి
  •   Printout ను original certificates తో కలిపి MEO/DyEO  కు ఇవ్వాలి.వారు Certify చేసి DEO లకు పంపాలి.DEO లు CSE కు  పంపించాలి.CSE వారు  Govt కు పంపాలి.
  •   ఒక  online Application కు మాత్రమే అనుమతి.That is final

 

 షెడ్యూల్:

  •   Jun30-Jul  6 -Online Application Submission
  •   Jul7- Jul11: Print  out verification By MEO/DyEO
  •   Jul12-17 : DEO verification
  •   Jul19 : DEOs  Submission to  CSE
  •   Jul26-29: CSE Verification
  •   Jul 29: Submission To Govt By CSE.



Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |