Subject: Enhancement of Lump sum Withdrawal limit on Exit..
CPS ఉద్యోగి అనారోగ్య కారణం చేత మధ్యలో పదవీ విరమణ చేసినప్పుడు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పుడు PRAN ఖాతాలో జమ అయిన మొత్తం 2.00 - 50.00 లక్షల లోపు ఉంటే అమౌంట్ మొత్తం తీసుకోవచ్చని PFRDA/ NSDL సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది.
PFRDA/2021/41/SUP-ASP/06 DT:21-09-2021