రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం (255) కలిగివున్న నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం. ఏపీటీఎఫ్ వివిధ దశలలో నిర్వహించే సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం సాయంత్రం మండల కౌన్సిల్ జరిగింది. స్వల్ప మార్పులతో గత మండల కమిటీని కొనసాగించాలని నిర్ణయం.
అధ్యక్షులు: కె.లక్ష్మీ నారాయణ
ప్రధాన కార్యదర్శి:R. మాల్యాద్రి
రాష్ట్ర కౌన్సిలర్ కె. హజరత్తయ్య నూతన కమిటీకి ఎన్నికల అధికారిగా వ్యవహరించి ప్రమాణస్వీకారం చేయించారు.