APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF PRK
Showing posts with label APTF PRK. Show all posts
Showing posts with label APTF PRK. Show all posts

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు _ PRAKASAM

Mohan
APTF Updated at: January 04, 2023

 APTF@ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్  ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు@

 భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త మానవతావాది అయినా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు KVG కీర్తి  మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కే వెంకటేశ్వర్లు సీనియర్ కార్యకర్త వి బాలాజీ రావు దర్శి మండల శాఖ అధ్యక్షుడు కే వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుర్రి శ్రీనివాసులు సీనియర్ కార్యకర్తలు బి వెంకటరావు V పేరు సాహెబ్, కే రవీంద్రరావు కే నాగరాజు, జూనియర్ కాలేజీ ఉపాధ్యాయ బృందం V  సుబ్బయ్య ,నాయక్ , భవిత సెంటర్ నిర్వాహకులు సుబ్రమణ్యం గారు  పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు




పెండింగ్ బకాయిలు,DA ల విడుదల కోసం APTF ధర్నా : ప్రకాశం జిల్లా

Mohan
APTF Updated at: December 26, 2022

 DHARNA IN ONGOLE,  PRAKASAM DISTRICT AT COLLECTERATE






ఘనంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి.సుబ్బారావు, మరియు 5 మంది కార్యకర్తల పదవీవిరమణ అభినందన సభ

Mohan
APTF Updated at: November 07, 2021

*ఘనంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి.సుబ్బారావు గారు మరియు 5 మంది కార్యకర్తల పదవీవిరమణ అభినందన సభ*

నేడు ఒంగోలు లోని ఆర్యవైశ్య భవన్ లో APTF ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయ వృత్తిలో పదవీవిరమణ పొందిన APTF నాయకులు పి.వి.సుబ్బారావు, ఏ.అమ్మయ్య, వి.బాలాజీ రావు, పి రంగారెడ్డి డి.వెంకటేశ్వర్లు గార్లకు  అభినందన సభ ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు కె.వి.జి కీర్తి అధ్యక్షత వహించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి సభ ఉద్దేశ్యాన్ని వివరించారు. 
ఈ కార్యక్రమంలో AIFEA జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, APTF రాష్ట్ర   అధ్యక్షులు జి.హృదయ రాజు, రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి. సిహెచ్ వి.కుమారి, సీనియర్ నాయకులు వీరభద్రాచారి, వీరయ్య, కందుకూరు Dy EO యస్.సుబ్బారావు, DCEB సెక్రెటరీ వెంకరెడ్డి, BTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకట్ రావు, APUS ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రావణ కుమార్, TNUS ఉపాధ్యక్షులు మన్నం శ్రీనివాస్, FAPTO జిల్లా చైర్మన్, సె.జ, UTF, APTF-257, HTU, Govt ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, PRTU, KVPS, PDSU నాయకులు, APTF రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి, డా. జుల్ఫికర్ ఆలీ, APTF ప్రకాశం జిల్లా, మండల నాయకులు, పదవీవిరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.  
వక్తలు పి.వి. సుబ్బారావు గారు మరియు పదవీవిరమణ పొందిన నాయకుల సేవల గురించి కొనియాడారు. భవిష్యత్తులో వారి సేవలను సంఘానికి అందించాలని, నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రకాశం జిల్లా APTF కార్యకర్తల సమావేశం జరిగింది.

ఏపీ జేఏసీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాస రావును ఒంగోలులో జరిగిన అభినందన సభలో సత్కరిస్తున్న ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు

Mohan
APTF Updated at: July 07, 2021


ఏపీ జేఏసీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాస రావును బుధవారం ఒంగోలులో జరిగిన అభినందన సభలో సత్కరిస్తున్న ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పి.వీ. సుబ్బారావు గారు.

ఎపి జెఏసి సీక్రెట్ జనరల్ కు ఘనస్వాగతం:: గిద్దలూరు

Mohan
APTF Updated at: July 02, 2021


2-07-2021 తేదీ సాయంత్రం ఏ.పీ.టీ.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఏపీ.జేఏసి సెక్రెటరీ జనరల్ జి. హృదయ రాజు గారి ఆకస్మిక పర్యటన లో భాగంగా గిద్దలూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో రాష్ట్ర ఏ. పీ.టి.ఎఫ్ కార్యదర్శి వై. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశం లో హృదయ రాజు గారు పాల్గొని ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో  పాఠశాల ప్రధానఉపాద్యాయులు యం. సిద్దేశ్వర శర్మ ఏ. పి. టి. ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యస్. హెచ్ కబీర్,ఏ.పి.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు, గిద్దలూరు ఏ. పి. టి.ఎఫ్ మండల అధ్యక్షుడు వి.రవి శంకర్,రాచర్ల ఏ. పి. టి.ఎఫ్ నాయకుడు డి.వి.పిచ్చయ్య, కోమరోలు ఏ. పి. టి.ఎఫ్ నాయకుడు యస్.కె.నూర్ అహ్మద్ తది తర స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంలో ఏపి జే. యే. సి.సెక్రెటరీ జనరల్ గా ఎన్నికైన జి. హృదయ రాజు గారిని సన్మానించారు.ఈ సందర్భంలో హృదయ రాజు గారు మాట్లాడుతూ 
  • 8 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్ల్,కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
  • 34 నెలల పి. ఆర్. సి బకాయిలు డి. ఎ లు వెంటనే చెలించాలని డిమాండ్ చేశారు.
  • సి.పి. యస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,కోవిడ్ కారణంగా మరణించిన ఉపాధ్యాయ ఉద్యోగులకు 50 లక్షలు  ఎక్స్ గ్రేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
  • దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖా మాత్యులు వారిచే మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ :: APTF ప్రకాశం జిల్లా శాఖ

Mohan
APTF Updated at: April 06, 2020

విద్యాశాఖా మాత్యులు వారిచే మాస్కులు,  శానిటైజర్స్  పంపిణీ - APTF





         ఈ రోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు 
శ్రీ ఆదిమూలపు సురేష్ గారి క్యాంపు కార్యాలయం, మార్కాపురం నందు వారి  చేతుల మీదుగా APTF  ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 5000 కరోనా మాస్క్ లు  మరియు శానిటైజర్స్ ను ఆవిష్కరించడం జరిగింది. APTF  సేవా కార్యక్రమాలను మంత్రిగారు అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కోరారు. అక్కడ పనిచేస్తున్న పోలీస్ మరియు ఇతర సిబ్బందికి  మంత్రిగారే  స్వయంగా మాస్క్ లను,  శానిటైజర్స్ ను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు PV సుబ్బారావు గారు,  జిల్లా అధ్యక్షులు KVG కీర్తి, ఏపిటిఎఫ్ జిల్లా నాయకులు A. అమ్మయ్య, A V రావు,  A. గురులింగం, K. రవీంద్ర రావు లు పాల్గొన్నారు. పేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏపిటిఎఫ్ కార్యకర్తల ద్వారా పంచుతున్నట్లు సంఘ నాయకులు తెలియజేశారు.


ఏపీటీఎఫ్ జిల్లా ప్లాటినం జూబ్లీ మహాసభ :: ప్రకాశం జిల్లా

Mohan
APTF Updated at: October 13, 2019














Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |