APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori EHAZARINST
Showing posts with label EHAZARINST. Show all posts
Showing posts with label EHAZARINST. Show all posts
AP eHazar Latest Android App ( 08.11.21)

AP eHazar Latest Android App ( 08.11.21)

Mohan
APTF Updated at: November 08, 2021

💥AP eHazar Latest Android App



▪️ పాత అప్లికేషన్ ను Uninstall చేయండి

Click Here to download  E hazar App



 E HAZAR APP  NEW VERSION @   10.03.21

E HAZAR APP NEW VERSION @ 10.03.21

Mohan
APTF Updated at: March 09, 2021

 E HAZAR APP

NEW VERSION

released on 09.03.22021

జిల్లా యందలి అందరు DyEOs/MEOs/Principals/HM లకు తెలియ చేయునది ఏమనగా  Ehazar నకు సంబంధించి new version app ఇవ్వబడింది.


కావున మీ IRIS/Finger print డివైజ్ లలో   గల పాత SE EHAZAR APP ను UNINSTALL చేసి తర్వాత క్రొత్త eHazar App  ను Install చేయవలసిందిగా కోరడమైనది.


App which we installed on 09.03.21 from other sorces is also same 

from Google Play store link 👇

Click Here to Download New E hazar App    ( 10.03.21)












AP eHazar  Latest App Version 2.0 @ 18.01.21

AP eHazar Latest App Version 2.0 @ 18.01.21

Mohan
APTF Updated at: January 18, 2021


🅰🅿 AP eHazar  Latest App Version 2.0
eHazar Latest ఆండ్రాయిడ్ అప్లికేషన్

మీ ట్యాబ్లో ఉన్న పాత eHazar App Uninstall చేసి నూతనంగా ఇన్స్టాల్ చేయండి...

Click Here to Download Ehazar App



NEW APP FOR E- Hazar Latest ఆండ్రాయిడ్ అప్లికేషన్  @  24.11.20

NEW APP FOR E- Hazar Latest ఆండ్రాయిడ్ అప్లికేషన్ @ 24.11.20

Mohan
APTF Updated at: November 24, 2020

 NEW APP FOR EHAZAR


Click Here to Download Ehazar App


📝మీ ట్యాబ్లో ఉన్న పాత eHazar App Uninstall చేసి కొత్త APP ని ఇన్స్టాల్ చేయండి



మన బయోమెట్రిక్ deviceలో  AP E-Hazar RD services కు login అయ్యాక క్రింది errors కనిపిస్తే.......

మన బయోమెట్రిక్ deviceలో AP E-Hazar RD services కు login అయ్యాక క్రింది errors కనిపిస్తే.......

Mohan
APTF Updated at: November 28, 2018

PTF SOCIAL MEDIA
NELLORE DISTRICT

డీఈఓ కార్యాలయం ద్వారా అందిన సమాచారం

మన బయోమెట్రిక్ deviceలో  AP E-Hazar RD services కు login అయ్యాక క్రింది errors కనిపిస్తే.......*
📲 1. Device  status not ready- info not registered
📲 2. device status not ready
📲 3. please register your device
📲 4. Not able to parse the PID data
ఇలా చేద్దాం!
📟 1. settings లోకి వెళ్ళాలి.
📟 2. applications పై క్లిక్ చేయాలి.
📟 3. Application manager ను open చేయాలి.
📟 4. నిలువు లైన్ ను ఎడమ వైపుకు drag చేస్తే, ALL అని కనిపిస్తుంది. ALL ను select చేయాలి.
📟 5. అన్ని విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిలో క్రింది వాటిని గమనించాలి.
 📲 1. Hangouts
 📲 2. India Identity client
 📲 3. Intelligent service
 📲 4. Interactive
 📲 5. apehazarapp

📟 6. Hangouts ను open చేయాలి.
"clear cache and clear data" పైన click చేయాలి. తర్వాత ok చేయాలి.
📟 7. ఇదే విధంగా India Identity client, intelligent services, Interactive control అనే applications ను కూడా "clear cache. And then clear data" చేయాలి.
📟 8. ఇప్పుడు టాబ్ ను restart చేయాలి.
📟 9. కొంత సమయం తర్వాత , H+ ఉన్నప్పుడు, లేక  hotspot ఉన్నప్పుడు Login కావాలి.

బయోమెట్రిక్ పరికరాల పనితీరు గురించి వివరణ

బయోమెట్రిక్ పరికరాల పనితీరు గురించి వివరణ

Mohan
APTF Updated at: January 23, 2018

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
మోహన్ దాస్. రాష్ట్ర కౌన్సిలర్

BIO-METRIC Devices రెండు రకాలు:
1. TAB (IRIS) Device
2. MANTRA Device (BOX Type)
పై రెండు devices లలో Attendance ను వేయవచ్చును.
రెండవది MANTRA Device తో – బాగా fast గా పని చేసుకోవచ్చు. మొదటి Device ను alternate గా వాడుకోవచ్చు. కొందరు ఉపాధ్యాయులు మొదటి device ను Teachers కొరకు మరియు రెండవది Students కొరకు అన్నది నిజం కాదు. 
SOFTWARE సమస్యలు – పైన ఇవ్వబడిన Devices లో వున్నా Softwares సరిగా పని చేయటం లేదు.
SOFTWARE పరిష్కారం – 
1. IRIS Device: 
ఇందులో మనకు 3 రకాల Softwares అవసరం వుంటుంది.
a. Google Play Stores
b. Google Play Services
c. AP-eHazar
మనకు ఇచ్చిన devices లో ఈ మూడు రకాల Softwares వున్నాయి. ఐతే AP-eHazar అనే App పనిచేయటం లేదు. 
AP-eHazar అనే Software పనిచేయుట కొరకు సూచనలు::
1. IRIS Device లో వున్నా AP-eHazar App ను UnIstall చేయవలెను.
2. ఇదివరకే High School లలో Mantra Devices (BOX) ను వాడుతున్నారు. వాటిని తెచ్చుకొని అందులోని AP-eHazar APP ను SHARE-IT App ద్వారా మనకు ఇచ్చిన Device లోకి వేసుకొని Install చేయవలెను. ఇది ఒక్క SOFTWARE సరిపోతుంది.  కావాలంటే Google Play Stores & Google Play Services ను కూడా Share-IT ద్వారా TAB లో వేసుకొని INSTALL చేసుకోవచు. 
3. Install పూర్తి అయిన తరువాత. అది Location ఇంకా ఇతర విషయాలు (Deny/Allow) అడుగుతుంది. అన్నింటికీ Allow చెయ్యండి.
4. ఇపుడు AP-eHazar App ను Open cheyyandi. 
5. IRIS (Tab) పని చేయటం మొదలు పెడుతుంది.

2. MANTRA (Thumb) Device :
ఇందులో 5 రకాల Softwares అవసరం వుంటుంది.
a. Google Play Stores.
b. Google Play Services.
c. AP-eHazar.
d. RD Services.
e. Mantra Management Client.
మనకు ఇచ్చిన devices లో ఈ ఐదు  రకాల Softwares వున్నాయి. ఐతే AP-eHazar అనే App పనిచేయటం లేదు. 
AP-eHazar అనే Software పనిచేయుట కొరకు సూచనలు::
1. పైన చెప్పిన విధంగానే Mantra Device లో వున్నా ఈ ఐదు (5) అన్ని APP ని UnIstall Cheyyandi.
2. ఇదివరకే High School లలో Mantra Devices (BOX) ను వాడుతున్నారు. . వాటిని తెచ్చుకొని  అందులోని 
(1)AP-eHazar APP ను (2) Google Play Stores ను (3) RD Services ను (4) Google Play Services ను (5) MANTRA Management Client ను -- SHARE-IT App ద్వారా మనకు ఇచ్చిన Device లోకి వేసుకొని ఒకదాని తరువాత ఒకటి  Install చేయవలెను. అలా తప్పని సరిగా  అన్ని(5) SOFTWARES ను INSTALL చేయవలెను. (కొన్ని Install అడుగుతుంది. కొన్ని Update అడుగుతుంది. కొన్ని Run అడుగుతుంది. Run అడిగినవాటిని Install అవసరం లేదు అని అర్థం)
3. Install పూర్తి అయిన తరువాత. అది Location ఇంకా ఇతర విషయాలు (Deny/Allow) అడుగుతుంది. అన్నింటికీ Allow చెయ్యండి.
4. ఇపుడు Mantra Management Client ని Open చెయ్యండి. ఇందులో మూడు విషయాలు గుర్తించాలి . (a) Internet Connection (b) Connection to Server (c) Connection to Device . ఈ మూడు Green color లో కి వచినపుడే Mantra Device సరిగా పనిచేస్తుందని నిర్దానన చేసుకోవాలి. 
5. Mantra Device బాగా పనిచేస్తుందని నిర్దారించు కున్నాక – AP-eHazar అనే APP ని Open చెయ్యాలి.
6. పైన చెప్పిన Device ని మొదటిసారి Open చేసినపుడు License అడుగుతుంది. దాని పైన Press చెయ్యండి. 
7. ఈవిదంగా ఇచ్చిన రెండు Devices ను వాడుకోవచ్చు.
అన్ని చేసినా HardWare సమస్యల వల్ల Devices పని చేయక పొవచ్చు.
1. SIM – Activation లో లేకపోవటం.
2. Device Not Connected సమస్యలు వున్నాయి.
3. Device – Not Registered.
4. Device Registered with Other School.

APeTLS usemanual..

Mohan
APTF Updated at: December 01, 2017
















Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |