ప్రొఫెసర్llఆనంద్ తేల్దుంబ్డే పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని,ఈరోజు వారి అరెస్టును ఖండిస్తూ వారి వారి గృహాలలో నిరసన తెలియజేస్తున్న ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి గారు.ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వర రావుగారు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.హృదయరాజుగారు మరియు రాష్ట్ర గౌllఅధ్యక్షులు ఎ.సదాశివరావుగారు
ఏపిటిఎఫ్ రాష్ట్ర గౌllఅధ్యక్షులు ఎ.సదాశివరావుగారు
ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వర రావుగారు
ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.హృదయరాజుగారు
ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి గారు
APSEC కన్వీనర్ రమేష్ పట్నాయక్ గారు