APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF WG
Showing posts with label APTF WG. Show all posts
Showing posts with label APTF WG. Show all posts

APTF రాష్ట్ర కార్యాలయంలో వెస్ట్ గోదావరి జిల్లా ఏపిటీఎఫ్ కార్యకర్తలతో సమావేశం

Mohan
APTF Updated at: November 07, 2021

శనివారం APTF రాష్ట్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏపిటీఎఫ్ కార్యకర్తలతో సమావేశమైన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు

 పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Mohan
APTF Updated at: August 29, 2021


APTF 1938 పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గం లో జిల్లా అధ్యక్షులుగా గంధం రాంబాబు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా   గుగ్గులోతు కృష్ణ  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలను రాష్ట్రకార్యదర్శులు శ్రీ టి. దస్తగిరి శ్రీ  వై వెంకటరాజు గార్లు ఎన్నికలను 29-8-2021న ఏలూరు నగరంలో  నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా మాజీ గౌరవాధ్యక్షులు రావి లింగమూర్తి గారి సంస్మరణ సభ

Mohan
APTF Updated at: March 28, 2021

 తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పశ్చిమగోదావరి జిల్లా మాజీ గౌరవాధ్యక్షులు రావి లింగమూర్తి గారి సంస్మరణ సభకు ,హాజరై ప్రసంగిస్తున్న ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు గారు,రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎ.సదాశివరావుగారు,ఐఫియా జాతీయుపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి గారు,రాష్ట్ర అదనపుకార్యదర్శి ఆర్.కృష్ణ గారు,రాష్ట్ర కార్యదర్శి యస్.చిరంజీవి పాల్గొన్నారు














చింతలపూడి మండలంలో ఏపీటీఫ్1938.సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mohan
APTF Updated at: January 29, 2021

ఏపీటీఎఫ్1938.
చింతలపూడి మండలం.ఈరోజు చింతలపూడి మండలంలో  ఏపీటీఫ్1938.సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య నిర్వాహణ సభ్యులు. జి. మోహన్ గారు,గంధం రాంబాబు గారు,రాం మోహన్ గారు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో APTF1938 జిల్లా నాయకులు  జి. కృష్ణ గారు, జె.శ్రీను గారు, బి.నాగరాజు గారు, అప్పారావు గారు, తదితరులు పాల్గొన్నారు...కార్యక్రమ0 విజయవంత0 చేసిన ప్రతి కార్యకర్తకు పేరు  పేరున కృతజ్ఞతలు.




ఏపీటీఎఫ్ జిల్లా ప్లాటినం జూబ్లీ మహాసభ :: పశ్చిమ గోదావరి జిల్లా

Mohan
APTF Updated at: October 13, 2019

ఏపీటీఎఫ్ జిల్లా   ప్లాటినం జూబ్లీ మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పాల్గొని  విజయవంతం  చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము ఇంత ఘనంగా ఏర్పాటుచేసి విజయవంతం చేసిన చింతలపూడి మండల శాఖకు ప్రత్యేక అభినందనలు పశ్చిమగోదావరి జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తున్నాము 
ఇట్లు
జిల్లా  అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏపీటీఎఫ్1938
 పశ్చిమగోదావరి జిల్లా









పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన మెమో ఉపసంహరణ కోరుతూ జె.ఏ.సి తీర్మానం, సమావేశంలో పాల్గొన్న ఏపీటీఎఫ్, ప్రధాన కార్యదర్శి గుగులోతు కృష్ణ

Mohan
APTF Updated at: December 18, 2017



View and download  Representation letter pdf file

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |